క్యాబేజీలో పొటాషియం తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
ద్రాక్షలో పాలీఫెనాల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల వాపును తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కిడ్నీ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి కాపాడుతాయి.
కీర దోస కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.
బ్లూబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ బ్లూబెర్రీలను ఆహారంలో చేర్చుకుంటే కిడ్నీ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆపిల్.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తిన్న తర్వాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?
కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!