Telugu

తిన్న తర్వాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Telugu

వెంటనే నిద్రపోవద్దు

భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. కనీసం రెండు గంటల తర్వాత నిద్రపోవాలి.

Image credits: Getty
Telugu

వెంటనే నడవద్దు

భోజనం తర్వాత నడవడం మంచిదే అయినప్పటికీ.. వెంటనే నడవడం మానుకోవాలి. 5 నిమిషాలు కూర్చున్న తర్వాత నడవడం ఉత్తమం.

Image credits: Getty
Telugu

ఎక్కువ నీళ్లు తాగవద్దు

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చు. కానీ ఎక్కువగా తాగకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదిచేస్తుంది.

Image credits: Getty
Telugu

వెంటనే స్నానం చేయవద్దు

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదిచేస్తుంది.

Image credits: Getty
Telugu

పండ్లు తినవద్దు

పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ భోజనం చేసిన వెంటనే వీటిని తినకూడదు. కాస్త గ్యాప్ తీసుకొని తినడం మంచిది.

Image credits: Getty
Telugu

గోరువెచ్చని నీరు

భోజనానికి ముందు లేదా భోజనం చేసిన వెంటనే గోరువెచ్చని నీరు కూడా తాగకూడదు.

Image credits: Getty
Telugu

టీ తాగవద్దు

భోజనం చేసిన వెంటనే టీ తాగడం మానుకోవాలి. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

Image credits: Getty

కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

Heart Health: గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!