Telugu

అల్లాన్ని రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుంది?

Telugu

మెరుగైన జీర్ణక్రియ

అల్లం మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అల్లాన్ని రోజూ తినొచ్చు.

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్‌

చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి అల్లం సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

షుగర్ కంట్రోల్

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అల్లం సహాయపడుతుంది. 

Image credits: AI Meta
Telugu

బరువు

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, బరువు నియంత్రణకు అల్లం చక్కగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

పీరియడ్స్ నొప్పి

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఇన్ఫెక్షన్ల నివారణ

అల్లంలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది సూక్ష్మక్రిములు, ఫంగస్, వైరస్‌లను నివారిస్తుంది.

Image credits: AI Meta

ఈ అలవాట్లు ఒత్తిడిని మరింత పెంచుతాయి తెలుసా?

రాత్రి పడుకునే ముందు జీలకర్ర వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?

చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇవి తింటే చాలు!