జీలకర్ర నీరు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచి, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
జీలకర్ర నీరు జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.
రాత్రిపూట జీలకర్ర నీరు తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి.
జీలకర్ర నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీలకర్ర నీటిని మితంగా తీసుకోవాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలున్నవారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?
చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇవి తింటే చాలు!
రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉంటే ఏమవుతుందో తెలుసా?
మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?