Gut Health: ఈ లక్షణాలు ఉంటే.. పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..
health-life Jun 17 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
చర్మ సమస్యలు
గట్ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మొటిమలు వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గట్ లోని సూక్ష్మజీవుల అసమతుల్యత చర్మంపై వాపు, మొటిమలు, ఎరుపుదనం, ఇతర చర్మ సమస్యలు రావొచ్చు.
Image credits: Getty
Telugu
జీర్ణ సమస్యలు
గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు జీర్ణవ్యవస్థ సరిగా లేదని సూచిస్తాయి.
Image credits: Getty
Telugu
జుట్టు రాలడం, గోళ్ళ సమస్యలు
గట్ ఆరోగ్యం బాగాలేకపోతే జుట్టు రాలడం, గోళ్ళ సమస్యలు వంటివి వస్తాయి.
Image credits: Getty
Telugu
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తి తగ్గడం కూడా పేగు ఆరోగ్యం సరిగ్గా లేదని సూచిస్తుంది. మీ గట్ ఆరోగ్యం మీ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన గట్, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది
Image credits: Getty
Telugu
బరువు పెరగడం
గట్ ఆరోగ్యం సరిగా లేకపోతే ఆకలి పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది. పేగులలో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యత శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
నిద్రలేమి
గట్ ఆరోగ్యం బాగాలేకపోతే నిద్రలేమి, ఆందోళన, అలసట వంటి సమస్యలు రావచ్చు. గట్ ఆరోగ్యం, మెదడు మధ్య సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
Image credits: Getty
Telugu
శ్రద్ధించండి:
ఈ లక్షణాలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి.