Gut health: కడుపులో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే!
Telugu
జీర్ణక్రియ
మన శరీరంలో అతి ముఖ్యమైన వ్యవస్థల్లో జీర్ణ వ్యవస్థ ఒకటి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు రావొచ్చు. గట్ హెల్త్ బాగా లేకపోతే కనిపించే కొన్ని లక్షణాలు ఇవే.
Telugu
ఉబ్బరం
ఉబ్బరం అనేది జీర్ణకోశ ఆరోగ్య సమస్యకు మొదటి లక్షణం. నిరంతరం గ్యాస్, ఉబ్బరం వంటివి జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.
Telugu
మలబద్ధకం
మలబద్ధకం మరో లక్షణం. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవడం ద్వారా ఫైబర్ పెంచుకోవడం దీనికి పరిష్కారం.
Telugu
గ్యాస్ సమస్య
గ్యాస్ సమస్య మరో లక్షణం. ఇది కొంతమందికి స్థిరంగా ఉండే సమస్య. ఆహారం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటివి దీనికి కారణాలు.
Telugu
విరేచనాలు
విరేచనాలు మరో లక్షణం. ఇది సాధారణంగా వైరస్ లేదా బాక్టీరియా వల్ల వస్తుంది.
Telugu
ఛాతిలో మంట
ఛాతిలో మంట మరో లక్షణం. మసాలా ఆహారాలు తీసుకోవడం వల్ల ఛాతిలో మంట వస్తుంది.
Telugu
వాంతులు
జీర్ణకోశ ఆరోగ్య సమస్యకు మరో లక్షణం వాంతులు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలకు ఇది లక్షణం కావచ్చు.