అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండెపై చెడు ప్రభావం చూపుతాయి, దీంతో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు.
ప్రపంచంలో చాలామంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు ఆరు మిలియన్ల మంది గుండె సంబంధింత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారంట.
ఏదైనా పని చేస్తున్నప్పుడు ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పని చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోతే అది గుండె జబ్బు లక్షణం కావచ్చు.
మెడ, దవడ, గొంతు, కడుపు లేదా వీపు నొప్పి కూడా గుండె జబ్బు లక్షణాలు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి.
చేతుల్లో నొప్పి, తిమ్మిరి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Diabetes: రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే.. అద్భుతమైన ఆహారాలు ఇవే !
Kidney: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు డ్యామేజ్ అయినట్టే..!
షుగర్ వచ్చేముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఓ సారి చెక్ చేసుకోండి..
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!