Diabetes: రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే.. అద్భుతమైన ఆహారాలు ఇవే !
Telugu
బ్రోకలీ
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది.
Telugu
పాలకూర
పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది. ఆహారంలోని గ్లూకోజ్ రక్తంలో ఒక్కసారిగా కలవకుండా, నెమ్మదిగా కలుస్తుంది.
Telugu
మునగ ఆకులు
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉన్న మునగ ఆకులు రక్తంలో చక్కెర తగ్గించడంలో సహాయపడతాయి.
Telugu
బెల్ పెప్పర్
రెడ్ బెల్ పెప్పర్ కి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి ఇవి కూడా రక్తంలో చక్కెర తగ్గించడంలో సహాయపడతాయి.
Telugu
కాకరకాయ
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంచడానికి ఫైబర్ ఎక్కువగా ఉన్న కాకరకాయ కూడా సహాయపడుతుంది.
Telugu
దోసకాయ
ఫైబర్ ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉన్న దోసకాయ తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నివారించవచ్చు.
Telugu
టమాటా
ఫైబర్ ఎక్కువగా ఉండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న టమాటా తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర తగ్గుతుంది.