Health
రాత్రి ఒక కప్పు ఓట్స్ తింటే 7.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది మీ బరువును కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే నట్స్ తింటే కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఆటోమెటిక్ గా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
రాత్రి ఒక ఆపిల్ తింటే ఆకలి తీరుతుంది. దీంతో డిన్నర్ ఎక్కువగా కంట్రోల్ లో ఉండొచ్చు.
రాత్రి చపాతీ తింటే పొట్టలో కొవ్వు తగ్గుతుంది. దీంతో శరీర బరువు కూడా తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయల సలాడ్ రాత్రి తింటే బరువు తగ్గవచ్చు.
ఎర్ర మాంసం, కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్, చీజ్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీం, బంగాళాదుంపలు వంటివి రాత్రి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
మీరు మంచి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే వైద్యుల సలహా తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.
Eye Health: కంటి చూపును కాపాడే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో
Health Benefits: రోజూ గుప్పెడు పల్లీలు తింటే ఇన్ని లాభాలా?
Heart Disease: ఈ అలవాట్ల వల్లే చిన్న వయసులోనే గుండెపోటు!
Uric Acid Relief: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత పండు ఇదే