ఎముకలు బలంగా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

Health

ఎముకలు బలంగా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

Image credits: Getty
<p>అలెర్జీ నిరోధక లక్షణాలు కలిగిన పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.</p>

పసుపు పాలు

అలెర్జీ నిరోధక లక్షణాలు కలిగిన పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image credits: Getty
<p>బాదంలో ఉండే కాల్షియం శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.</p>

బాదం పాలు

బాదంలో ఉండే కాల్షియం శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
<p>కాల్షియం పుష్కలంగా ఉండే పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.</p>

పాలు

కాల్షియం పుష్కలంగా ఉండే పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.

Image credits: Getty

ఆరెంజ్ జ్యూస్

విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image credits: Getty

కీర స్మూతీ

కీర స్మూతీ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది.

Image credits: Pinterest

పెరుగు స్మూతీ

పెరుగు స్మూతీ తాగితే కాల్షియం లభిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Image credits: Pinterest

అల్లం నిమ్మ టీ

అలెర్జీ నిరోధకాలు, విటమిన్ సి ఉన్న అల్లం నిమ్మ టీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty

Bone Health: ఉదయమే ఇవి తాగితే మీ ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి

Weight Loss: రాత్రి పూట ఇవి తింటే త్వరగా బరువు తగ్గుతారు

Eye Health: కంటి చూపును కాపాడే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో

Health Benefits: రోజూ గుప్పెడు పల్లీలు తింటే ఇన్ని లాభాలా?