Health
విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ ఉదయం తాగితే కాల్షియం లోపం తగ్గుతుంది. ఎముకలు బలంగా అవుతాయి.
బాదంలోనూ కాల్షియం ఉంటుంది. ఉదయం బాదం పాలు తాగితే ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి.
పసుపు అలెర్జీలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కాల్షియం పుష్కలంగా ఉండే మామూలు పాలు కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.
శరీరానికి కావాల్సిన కాల్షియం అంతా ఒక్క కీర జ్యూస్ లోనే లభిస్తుంది. ఇది ఉదయాన్నే తాగడం మంచిది.
పెరుగు తిన్నా కాల్షియం కావాల్సినంత లభిస్తుంది.
విటమిన్ సి ఉన్న అల్లం నిమ్మ టీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అలెర్జీ నిరోధంగా పనిచేస్తుంది.