కూల్ డ్రింక్స్‌లో క్యాలరీలు, చక్కెర స్థాయిలు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తాగితే బరువు పెరుగుతారు.
కూల్ డ్రింక్స్‌లో అధికంగా ఉండే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఇది డయాబెటిస్ (మధుమేహం) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
కూల్ డ్రింక్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల రక్త పీడనం( బీపీ) పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే దంత సమస్యలు వస్తాయి. పళ్ళ ఎనామిల్ దెబ్బతిని, దంతక్షయం జరగవచ్చు..
కూల్ డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
కూల్ డ్రింక్స్‌లో ఉండే క్యాలరీలు, ఫ్రక్టోజ్ వల్ల కాలేయ సమస్యలు రావచ్చు. కూల్ డ్రింక్స్ తరుచుగా తాగడం వల్ల లివర్‌లో కొవ్వు పెరుగుతుంది.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే కిడ్నీ, జీర్ణ సమస్యలు వస్తాయి.
Hair Growth: ఇలా చేస్తే.. జుట్టు రాలడం ఆగి, పొడుగ్గా పెరుగుతుంది
Purple Cabbage: పోషక ఖజానా పర్పుల్ క్యాబేజీ.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?
Healthy Bones: ఈ ఫుడ్స్ మానేయకుంటే.. మీ ఎముకలకు డేంజరే!
ఈ ఆహారాలను కలిపి అస్సలు తినొద్దు.. తింటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే?