Vitamin B12 Deficiency : ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ఆ లోపం ఉండవచ్చు!
Telugu
చర్మ సమస్యలు
విటమిన్ బి12 లోపం ఉంటే కొంతమందిలో చర్మం లేత పసుపు రంగులోకి మారడం లేదా కామెర్లు రావచ్చు. ఇది విటమిన్ బి12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో మార్పులు జరుగుతాయి.
Telugu
నోటి పూత
కొన్ని సందర్భాల్లో నోటి పూత, నోట్లో మంట వంటివి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Telugu
జ్ఞాపకశక్తి కోల్పోవడం
జ్ఞాపకశక్తి కోల్పోవడం కూడా విటమిన్ బి12 లోపానికి ఒక లక్షణం కావచ్చు. విటమిన్ బి12 లోపం నరాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది
Telugu
మానసిక ఆరోగ్యం
విటమిన్ బి12 లోపం వల్ల కొంతమందిలో డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి మానసిక మార్పులు జరుగుతాయి.
Telugu
తలనొప్పి
తలనొప్పి, మైకము కూడా విటమిన్ బి12 లోపానికి లక్షణాలు కావచ్చు.
Telugu
అలసట
అధిక అలసట, నీరసం, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, బరువు తగ్గడం వంటివి కూడా విటమిన్ బి12 లోపానికి లక్షణాలు కావచ్చు.
Telugu
గమనిక:
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే స్వయంగా రోగ నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి.