Health
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ ను డైట్‌లో చేర్చుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్లూబెర్రీస్ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మెదడు ఆరోగ్యం బాగుంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉండే వాల్నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఉండే డార్క్ చాక్లెట్ కూడా మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
కోలిన్ ఉండే గుడ్డు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్ లాంటివి ఉండే గుమ్మడి గింజలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది.
పసుపులోని కుర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచి, మెదడును కాపాడుతుంది.
పిస్తా తింటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయా? నిజం ఇదిగో
పిస్తా పప్పు తింటే కంటి చూపు సమస్య ఉండదా?
జామ ఆకులు.. వారానికి మూడు సార్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే ఏమౌతుంది?