Health

కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే ఏమౌతుంది?

Image credits: Espresso vs other coffee types

జీర్ణ సమస్యలు

కొంతమందికి కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అలా చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

Image credits: unsplash

ఇతర సమస్యలు

కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగితే కడుపులో గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వస్తాయి.

Image credits: Getty

నీళ్లు తాగడానికి కారణం

కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగాలనిపించడానికి కారణం నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ మారడం వల్లనే.

Image credits: social media

ఉపయోగం ఏంటి?

కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగితే పళ్ల మీద మరకలు రాకుండా ఉంటాయి.

Image credits: Getty

శరీరానికి నీరందించడం

కాఫీ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందుకే కాఫీ తాగిన తర్వాత నీళ్లు తాగితే శరీరంలో నీటి శాతాన్ని సరి చేస్తుంది.

Image credits: Instagram

కాఫీ తాగే ముందు నీళ్లు తాగొచ్చా?

కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే చాలా మంచిది. దీని వల్ల శరీరానికి మంచి శక్తి వస్తుంది.

Image credits: Instagram

ఎక్కువ కాఫీ తాగొద్దు!

ఎక్కువ కాఫీ తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. రక్తపోటులో మార్పులు వస్తాయి.

Image credits: Getty

Night Bathing: రాత్రిపూట స్నానం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

Ghee Benefits: ఇది ఒక్క చుక్క రాస్తే చాలు, పెదాలకు ఎంత అందం వస్తుందో!

Chickenpox: చికెన్‌పాక్స్ వస్తే ఏం చేయాలో తెలుసా?

రోజూ లవంగం నీటిని తాగితే.. ఏమవుతుందో తెలుసా.?