Health
పిస్తాలో లూటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
పిస్తా తింటే రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్ అవుతుంది.
పిస్తాలో ఉండే ప్రోటీన్ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.
పిస్తాలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
పిస్తాలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
పిస్తా రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పిస్తాలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పిస్తా పప్పు తింటే కంటి చూపు సమస్య ఉండదా?
జామ ఆకులు.. వారానికి మూడు సార్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే ఏమౌతుంది?
Night Bathing: రాత్రిపూట స్నానం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!