Health
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న జామ ఆకులు నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
భోజనం తర్వాత జామ ఆకులను నమలడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి జామ ఆకులు సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
జామ ఆకులను నమలడం వల్ల కడుపులోని కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది.
నోటి దుర్వాసన పోగొట్టడానికి, నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడానికి జామలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు సహాయపడతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన జామ ఆకు చర్మం ఆరోగ్యానికి కూడా మంచిది.
కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే ఏమౌతుంది?
Night Bathing: రాత్రిపూట స్నానం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!
Ghee Benefits: ఇది ఒక్క చుక్క రాస్తే చాలు, పెదాలకు ఎంత అందం వస్తుందో!
Chickenpox: చికెన్‌పాక్స్ వస్తే ఏం చేయాలో తెలుసా?