సెలెరీ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీల్లో వాపు తగ్గుతుంది. రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు.
అల్లం, పుదీనా టీ కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లంలో జింజెరాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఉసిరి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దోసకాయ రసం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
ప్యూరిన్లు తక్కువ, నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ రసం యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మందార టీ కెఫిన్ లేని హెర్బల్ డ్రింక్. ఇది కిడ్నీల పనితీరుకు సహాయపడుతుంది.
నిమ్మరసం శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
Heart Health: గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Sweet Potato: చిలగడదుంపను రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?