ఫైబర్ అధికంగా ఉండే మెంతుల నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గించుకోవచ్చు.
కొవ్వు, కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే కాకరకాయ రసం బ్లడ్ షుగర్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉసిరి రసం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ కూడా బ్లడ్ షుగర్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఫైబర్, నీరు ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉండే దోసకాయ రసం తాగడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
కేలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే టమాట రసం.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Heart Health: గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Sweet Potato: చిలగడదుంపను రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Health Tips: టీతో పాటు ఈ స్నాక్స్ అస్సలు తినొద్దు.. ఎందుకో తెలుసా?
Moringa Water: రోజూ ఉదయాన్నే మునగాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?