Telugu

ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

జీర్ణక్రియ

అల్లం టీ మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్తి, వికారం, వాంతులు, విరేచనాలు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

ఒత్తిడి

అల్లం టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty
Telugu

పొట్ట కొవ్వు

అల్లం టీ జీవక్రియ రేటును పెంచి.. కేలరీలను బర్న్ చేస్తుంది. ఫలితంగా పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

Image credits: Getty
Telugu

బ్లడ్ షుగర్

అల్లం టీ.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

అధిక రక్తపోటు

అల్లం టీ అధిక రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

గమనిక:

ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Image credits: Getty

షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

Heart Health: గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!

Sweet Potato: చిలగడదుంపను రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Health Tips: టీతో పాటు ఈ స్నాక్స్ అస్సలు తినొద్దు.. ఎందుకో తెలుసా?