Health
విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం చర్మంపై ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్స్ చర్మాన్ని అందంగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఎక్కువ పోషకాలు ఉండే బ్రెజిల్ నట్స్ చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పిస్తా ముఖం మీద ముడతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
జింక్ ఎక్కువగా ఉండే జీడిపప్పు చర్మ సమస్యలను తగ్గిస్తుంది.