కలుషితమైన తాగునీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
వర్షాకాలంలో నీటిని వేడి చేసి.. చల్లార్చుకొని తాగడం మంచిది. నీటిని మరిగించిన కొన్ని సెకన్లలోనే సూక్ష్మక్రిములు నశిస్తాయి.
కామెర్లకు కారణమయ్యే వైరస్‌లు నశించాలంటే నీటిని కనీసం ఐదు నిమిషాలు బాగా మరిగించాలి.
ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మంచిది. కాస్త వేడి వేడిగా తింటే రుచి, ఆరోగ్యం రెండూ బాగుంటాయి.
Weight Loss: స్పీడ్‌గా బరువు తగ్గాలా? ఈ మ్యాజిక్ డ్రింక్ ట్రై చేయండి
Gut health: కడుపులో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే!
Liver: గుర్తించేలోపే ప్రాణాలకు ముప్పు..ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు
Heart: ఈ లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోకండి.. మీ ప్రాణాలకే ప్రమాదం..