Weight Loss: స్పీడ్‌గా బరువు తగ్గాలా? ఈ మ్యాజిక్ డ్రింక్ ట్రై చేయండి
health-life May 28 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
మెరుగైన జీవక్రియ
బ్లాక్ కాఫీలో ఉండే కాఫీన్, నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
Image credits: Social Media
Telugu
ఆ బాధ నుంచి ఉపశమనం
కాఫీలో ఉత్తేజపరిచే గుణం, నిమ్మరసంలోని పుల్లని రుచి కలిసి జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే.. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
Image credits: Getty
Telugu
మానసిక ఒత్తిడి
ప్రతిరోజూ ఉదయం బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే శరీరాన్ని చురుగ్గా, ఉత్సాహంగా మారుతుంది. అలాగే.. మానసిక ఒత్తిడిని తగ్గుతుంది.
Image credits: freepik
Telugu
మెరిసే చర్మం
నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బ్లాక్ కాఫీలో డిటాక్సిఫైయింగ్ ప్రభావంతో చర్మం శుభ్రంగా, మెరిసేలా మారుతుంది.
Image credits: PINTEREST
Telugu
రోగనిరోధక శక్తి
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
Image credits: interest
Telugu
మైగ్రేన్ నుండి ఉపశమనం
బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే మైగ్రేన్ నుండి ఉపశమనం లభిస్తుంది.
Image credits: Social Media
Telugu
ఎక్కువ కేలరీల ఖర్చు
వ్యాయామం చేసే ముందు బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే శక్తిని పెంచుతుంది. ఎక్కువ సేపు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.