రోజుకి 2 సార్లు పళ్లు తోముకోవాలి. నాలుకపై కూడా బ్రష్ చేయాలి. బ్యాక్టీరియా నాలుక మీద చేరి దుర్వాసనకు కారణం అవుతుంది.
బ్యాక్టీరియాను చంపడానికి యాంటీ మైక్రోబియల్ లేదా యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ తో నోరు శుభ్రం చేసుకోవాలి.
నీళ్లు బాగా తాగాలి. ఎందుకంటే నోరు ఎండిపోవడం దుర్వాసనకు కారణం అవుతుంది.
వెల్లుల్లి, ఉల్లి, కారం ఉన్నవి, ఆమ్ల గుణాలున్న ఆహారాలు నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. కాబట్టి వీటిని తక్కువగా తినాలి.
స్మోకింగ్ మానేయండి. ధూమపానం వల్ల కూడా నోరు వాసన వస్తుంది.
మద్యపానం కూడా మానేయండి. ఇది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.
తిన్న తర్వాత ఒకటి, రెండు యాలకులు నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన పోతుంది.
తిన్న తర్వాత లవంగాలు నమిలినా కూడా నోటి దుర్వాసన పోతుంది.
పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
Jaundice: ఈ వంటింటి చిట్కాలతో.. కామెర్లు త్వరగా తగ్గుతాయంట!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం .. ఇది ఆ విటమిన్ లోపమే
పిస్తా తినడం వల్ల వ్యాధులు కూడా రావా? ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?