ఖాళీ కడుపుతో చెరకు రసం తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయి. ఇది శక్తినిచ్చి లివర్‌ని శుభ్రపరుస్తుంది.
ఉదయం 7-8 తులసి ఆకులు నమిలి తినడం లేదా కషాయం చేసి తాగితే కామెర్లు తగ్గుతాయి.
బాగా పండిన బొప్పాయి తినడం వల్ల శరీరం నుండి విష పదార్థాలు బయటకు వెళ్తాయి. బొప్పాయిలోని ఫైబర్ జీర్ణక్రియకు మంచిది.
నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, లివర్‌ని శుభ్రపరుస్తుంది, కామెర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
కామెర్లకు తెల్ల ముల్లంగి జ్యూస్ చాలా మంచిది. రోజూ ఒక గ్లాసు తాగండి. ఇది లివర్ వాపు తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కామెర్లు శరీరాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి విశ్రాంతి చాలా ముఖ్యం. ఎండలో వెళ్తే సమస్య పెరుగుతుంది,
కామెర్ల సమయంలో నూనె పదార్థాలు తినడం మానుకోండి. ఉడికించిన కూరగాయలు, పప్పులు వంటివి తీసుకోండి.
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం .. ఇది ఆ విటమిన్ లోపమే
పిస్తా తినడం వల్ల వ్యాధులు కూడా రావా? ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
మీ లివర్ ని దెబ్బతీసే నాలుగు వ్యాధులు ఇవే..
విటమిన్ D లోపం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు ఇవే!