స్వీట్లు తినడం పళ్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి స్వీట్లు, చాక్లెట్లు వీలైనంత వరకు తినకూడదు.
కుకీస్, ఐస్ క్రీం కూడా పళ్ల ఆరోగ్యానికి మంచివి కావు.
చిప్స్, పాప్ కార్న్ వంటి ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినకపోవడం పళ్ల ఎనామిల్ కి మంచిది.
సోడా వంటి కార్బోనేటెడ్ పానీయాలు పళ్లను పాడు చేస్తాయి. కాబట్టి వీటిని తక్కువగా తాగడం మంచిది.
పంచదార ఎక్కువగా ఉండే పానీయాలు పళ్ల ఆరోగ్యానికి మంచివి కావు.
ఎక్కువ మద్యం తాగడం పళ్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
Jaundice: ఈ వంటింటి చిట్కాలతో.. కామెర్లు త్వరగా తగ్గుతాయంట!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం .. ఇది ఆ విటమిన్ లోపమే
పిస్తా తినడం వల్ల వ్యాధులు కూడా రావా? ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
మీ లివర్ ని దెబ్బతీసే నాలుగు వ్యాధులు ఇవే..