విటమిన్ డి లోపం వల్ల తరచు ఎముకలు, కండరాలలో నొప్పి వస్తుంది. దానితో పాటు కండరాలు బలహీనంగా మారి, తరచుగా కండరాల అలసటగా అనిపిస్తుంది.
మహిళల శరీరంలో విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలిపోతుంది.
విటమిన్ డి లోపం వల్ల మహిళలకు మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఇవి కాకుండా జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యను కూడా ఎదుర్కొంటారు.
విటమిన్ డి లోపం వల్ల మహిళలు మూత్రం, మలవిసర్జనను నియంత్రించడంలో ఇబ్బంది పడతారు. అంతేకాకుండా ఋతు చక్రం కూడా ప్రభావితమవుతుంది.
విటమిన్ డి పొందడానికి మహిళలు కొంత సమయం ఉదయం సూర్యకాంతిలో ఉండవచ్చు. ఇది విటమిన్ డి లోపాన్ని పూరిస్తుంది.
అలాగే విటమిన్ డి లోపాన్ని తగ్గించడానికి, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తమ డైట్ లో చేర్చుకోవాలి.
పిస్తా తినడం వల్ల వ్యాధులు కూడా రావా? ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
మీ లివర్ ని దెబ్బతీసే నాలుగు వ్యాధులు ఇవే..
విటమిన్ D లోపం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు ఇవే!
Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?