Telugu

కంటి చూపు బాగుండాలంటే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!

Telugu

వ్యాయామం

రోజూ కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల కంటి సమస్యలు రావు.

Image credits: our own
Telugu

విటమిన్ ఎ

విటమిన్ ఎ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

Image credits: our own
Telugu

ఆకుకూరలు

ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

Image credits: Getty
Telugu

క్యారెట్

రోజూ క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

టీవీ, ఫోన్ స్క్రీన్

ఎక్కువసేపు ఫోన్ స్క్రీన్ చూడటం మంచిది కాదు. టీవీ స్క్రీన్ కి కూడా దూరంగా ఉండటం మంచిది.  

Image credits: meta ai

Health Tips: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయవద్దు!

Stress Relief Foods: వీటిని తింటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది!

Health Tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

Constipation Relief Tips: ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు!