ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధులను నివారించవచ్చు.
రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
బ్లాక్ టీ తాగడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వచ్చే అవకాశం 24% తగ్గుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ రసం కాలేయ ఆరోగ్యానికి మంచిది. దానిమ్మలోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు కాలేయ కణాలను రక్షిస్తాయి.
వివిధ బెర్రీలతో చేసిన స్మూతీలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి కాలేయాన్ని రక్షిస్తాయి.
బీట్రూట్ జ్యూస్ కాలేయంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
అల్లం టీ కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
Constipation Relief Tips: ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు!
Kitchen Tips: వంట చేసేటప్పుడు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త!
Diabetes: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. మీ షుగర్ ఇట్టే కంట్రోల్