పీచు పదార్థం సమృద్ధిగా ఉన్న పియర్ పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది.
పీచు పదార్థం అధికంగా ఉన్న ఆపిల్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
పీచు పదార్థం అధికంగా ఉన్న ప్రూన్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
పీచు పదార్థం అధికంగా ఉన్న కివి తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
'బ్రోమెలైన్' అనే జీర్ణ ఎంజైమ్ పైనాపిల్‌లో ఉంటుంది. కాబట్టి ఇది కూడా మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్‌లో విటమిన్ సి, పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి రెండూ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పీచు పదార్థం అధికంగా ఉన్న అరటిపండు తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
Kitchen Tips: వంట చేసేటప్పుడు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త!
Diabetes: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. మీ షుగర్ ఇట్టే కంట్రోల్
Coconut Water: కొబ్బరి నీళ్లు తాగాక వెంటనే తినకూడని ఫుడ్స్!