Telugu

వీటిని తింటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది!

Telugu

ఆకుకూరలు

మెగ్నీషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు కలిగిన పాలకూర వంటి ఆకుకూరలు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.  

Image credits: Getty
Telugu

గుడ్లు

ప్రోటీన్, కోలిన్ వంటివి కలిగిన గుడ్లు.. కార్టిసాల్‌ ఉత్పత్తిని తగ్గించి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

యాంటీఆక్సిడెంట్లు కలిగిన బెర్రీ పండ్లు.. కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి.  

Image credits: Getty
Telugu

పసుపు పాలు

పసుపును పాలల్లో వేసుకొని తాగడం ద్వారా కూడా ఒత్తిడి తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

డార్క్ చాక్లెట్

యాంటీఆక్సిడెంట్లు కలిగిన డార్క్ చాక్లెట్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

గింజలు

ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన గింజలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

సాల్మన్ చేప

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన సాల్మన్ చేపలను తినడం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గుతాయి.

Image credits: Getty

Health Tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

Constipation Relief Tips: ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు!

Kitchen Tips: వంట చేసేటప్పుడు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త!