తరచుగా మూత్ర విసర్జన చేయడం డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి.
అతిగా ఆకలి, దాహం వేయడం కూడా డయాబెటిస్ లక్షణాలు కావచ్చు.
అతి నీరసం, బలహీనత కూడా డయాబెటిస్ లక్షణం కావచ్చు.
అకారణంగా బరువు తగ్గిపోవడం కూడా డయాబెటిస్ సంకేతం కావచ్చు.
చూపు మసకబారడం, గాయాలు నెమ్మదిగా మానడం వంటివి కూడా డయాబెటిస్ లక్షణాలు కావచ్చు.
చేతులు, కాళ్లు తిమ్మిరి పట్టడం కూడా డయాబెటిస్ లక్షణం కావచ్చు.
డయాబెటిస్ వల్ల కొన్నిసార్లు చర్మంపై నల్లని మచ్చలు కూడా రావచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడ్ని సంప్రదించడం మంచిది.
Stress Relief Foods: వీటిని తింటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది!
Health Tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
Constipation Relief Tips: ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు!
Kitchen Tips: వంట చేసేటప్పుడు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!