Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్టే!
health-life Jul 12 2025
Author: Rajesh K Image Credits:Asianet News
Telugu
గ్యాస్, ఉబ్బరం
గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు వంటి లక్షణాలు జీర్ణవ్యవస్థ బలహీనతను సూచిస్తాయి.
Image credits: Getty
Telugu
రోగనిరోధక శక్తి తగ్గడం
రోగనిరోధక శక్తి తగ్గడం కూడా జీర్ణవ్యవస్థ బలహీనతకు సంకేతమే. గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల వల్ల శరీరం పోషకాలు సరిగ్గా గ్రహించలేక రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.
Image credits: Getty
Telugu
చర్మ సమస్యలు
జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే చర్మ సమస్యలు, అలెర్జీలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అజీర్ణం వల్ల టాక్సిన్లు శరీరంలో చేరి చర్మం మీద ఎర్రని మచ్చలు, గజ్జి, అలెర్జీలు ఏర్పడతాయి.
Image credits: Getty
Telugu
అలసట
అలసటకు చాలా కారణాలు ఉండొచ్చు. జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు.
Image credits: Getty
Telugu
బరువు పెరగడం
జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే మెటాబోలిజం మందగించి బరువు పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
నిద్రలేమి, ఆందోళన
జీర్ణవ్యవస్థ సమస్యల వల్ల నిద్రలేమి, ఆందోళన, మానసిక అసౌకర్యాలు తలెత్తవచ్చు.
Image credits: Getty
Telugu
గమనిక:
ఈ లక్షణాలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.