Telugu

Gut Health: పేగులు బాగుండాలంటే.. తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్‌ ఇవే

Telugu

అరటిపండు

పెద్ద పేగుకు ఆరోగ్యానికి అరటిపండు మంచిది. ఇందులో అధికశాతం ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలకు చెక్ పడుతుంది. అరటిపండులో ఉండే పెక్టిన్  పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image credits: Getty
Telugu

ఆపిల్

ఆపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్ తినడం వల్ల ప్రీబయోటిక్ బీటా-గ్లూకాన్ లభిస్తుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  

Image credits: Getty
Telugu

శనగలు

శనగలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

Image credits: Getty
Telugu

5. వెల్లుల్లి, ఉల్లి

వెల్లుల్లి, ఉల్లిపాయలు పేగు ఆరోగ్యాన్ని సూపర్ ఫుడ్స్. ఈ రెండు ఆహార పదార్థాలు పేగులలో మంచి బాక్టీరియా వృద్ధి చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

6. పొద్దుతిరుగుడు గింజలు

గట్ హెల్త్ కి పొద్దుతిరుగుడు గింజలు సూపర్ ఫుడ్. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

Non Stick: నాన్‌ స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

వర్షాకాలంలో మారథాన్​ లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇవి తప్పక పాటించండి !

Diabetics: పరగడుపున ఇవి తింటే.. దెబ్బకు షుగర్ కంట్రోల్..

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్​తో ఎన్ని లాభాలో తెలుసా?