Telugu

మొటిమలు చర్మ సమస్యే అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే అంతా షాక్!

Telugu

చెవి దగ్గర మొటిమలు

చెవి దగ్గర లేదా చెవిపై మొటిమలు కిడ్నీ లేదా మూత్ర వ్యవస్థ సమస్యకు సంకేతం. కాబట్టి ఎక్కువ నీరు తాగండి. ఉప్పు తక్కువగా తీసుకోండి.

Telugu

బుగ్గలపై మొటిమలు

దుమ్ము, మురికి చేతులతో ముఖాన్ని తాకడం వల్ల బుగ్గలపై మొటిమలు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్య లేదా అలెర్జీ కూడా కారణం కావచ్చు. పరిశుభ్రత పాటించాలి.

Telugu

నుదుటిపై మొటిమలు

జీర్ణవ్యవస్థ లేదా కాలేయ సమస్య, నిద్రలేమి, ఒత్తిడి వల్ల నుదుటిపై మొటిమలు వస్తాయి. ఎక్కువ నీరు తాగండి. ఆహారంలో పీచు పదార్థాలు చేర్చుకోండి.

Telugu

ముక్కుపై మొటిమలు

అధిక రక్తపోటు లేదా రక్త ప్రసరణ సమస్య. కడుపు, గుండె సంబంధిత సమస్యల వల్ల ముక్కుపై మొటిమలు వస్తాయి. వ్యాయామం చేయండి. ఒత్తిడిని తగ్గించుకోండి.

Telugu

గడ్డంపై మొటిమలు

హార్మోన్ల అసమతుల్యత, జీర్ణవ్యవస్థ సమస్య వల్ల గడ్డంపై మొటిమలు వస్తాయి. చక్కెర తీసుకోవడం తగ్గించండి. డాక్టర్ సలహా తీసుకోండి.

Telugu

దవడ దగ్గర మొటిమలు

హార్మోన్ల మార్పులు లేదా పిసిఓడి, పాల ఉత్పత్తులకు అలెర్జీ వల్ల దవడ దగ్గర మొటిమలు వస్తాయి. హార్మోన్ల పరీక్ష చేయించుకోండి. పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోండి.

రాత్రి తిన్న తర్వాత ఎంతసేపు నడవాలి?

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? వీటి జోలికి వెళ్లకండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? అల్లంతో ఇలా ట్రై చేయండి

నానబెట్టిన మెంతులను తింటే ఏమౌతుంది?