Telugu

రాత్రి తిన్న తర్వాత ఎంతసేపు నడవాలి?

Telugu

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి

పలు అధ్యయనాల ప్రకారం.. భోజనం చేసిన వెంటనే నడవడం చాలా మంచిది. కానీ హెవీగా తిన్న తర్వాత కేవలం అరగంట మాత్రమే నడవాలని చెబుతున్నాయి. 

Image credits: Getty
Telugu

ఇలా చేయండి

మీరు రాత్రి తిన్న తర్వాత చాలా సేపు నడవొచ్చు. కానీ నెమ్మదిగా నడవాలి. నడక మీ జీర్ణక్రియను పెంచుతుంది. తిన్నది అరిగేలా చేస్తుంది. 

Image credits: Getty
Telugu

మంచి జీర్ణక్రియకు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రి తిన్న తర్వాత 30 నిమిషాలు నడిస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం అనే సమస్యే ఉండదు. 

Image credits: pinterest
Telugu

షుగర్ లెవెల్

రాత్రి తిన్న తర్వాత నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఉండదు. 

Image credits: freepik
Telugu

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు నడిస్తే మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image credits: freepik
Telugu

వాకింగ్

రాత్రిపూట తిన్న తర్వాత ఒక 30 నిమిషాలు నడిస్తే మీ ఫిట్ నెస్ లక్ష్యాలను  కూడా సులువుగా చేరుకోగలుగుతారు. 

Image credits: freepik
Telugu

గుర్తుంచుకోండి

 వాకింగ్ వల్ల మీరు ప్రయోజనాలను పొందాలనుకుంటే నడుస్తున్నప్పుడు ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటూ, నోటి గుండా గాలిని బయటకు వదలాలి. 

Image credits: Getty

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? వీటి జోలికి వెళ్లకండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? అల్లంతో ఇలా ట్రై చేయండి

నానబెట్టిన మెంతులను తింటే ఏమౌతుంది?

మలబద్ధకంతో బాధపడుతున్నారా? బాబా రాందేవ్ చిట్కాలతో చెక్ పెట్టండి