Telugu

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? వీటి జోలికి వెళ్లకండి

Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉండే సోడియం, సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ పెంచుతాయి.

Image credits: Getty
Telugu

నూనెలో వేయించినవి

నూనెలో వేయించిన ఆహారాల్లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెంచుతాయి.

Image credits: Getty
Telugu

రెడ్ మీట్

బీఫ్, పోర్క్ (పంది మాంసం), మటన్ లాంటి రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

Image credits: Getty
Telugu

ఇవి తినకపోవడం మంచిది

వెన్న, చీజ, క్రీమ్ వీటిలో కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని డైట్ నుంచి తొలగించడం మంచిది.

Image credits: Getty
Telugu

చక్కెర పదార్థాలు

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా మానేయడం మంచిది.

Image credits: Getty
Telugu

బేక్ చేసిన ఆహారాలు

కేక్, కుకీస్ వంటి బేక్ చేసిన ఆహారాల్లో ఉప్పు, కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి.

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుల సలహా తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

బరువు తగ్గాలనుకుంటున్నారా? అల్లంతో ఇలా ట్రై చేయండి

నానబెట్టిన మెంతులను తింటే ఏమౌతుంది?

మలబద్ధకంతో బాధపడుతున్నారా? బాబా రాందేవ్ చిట్కాలతో చెక్ పెట్టండి

హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి