ప్రతిరోజూ వ్యాయామం చేయండి. నడక, పరుగు, ఈత, సైక్లింగ్ వంటివి చేయండి.
పండ్లు, కూరగాయలు, డ్రై ప్రూట్స్ వంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.
మానసిక ఒత్తిడి వలన వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయండి.
సరైన నిద్రపోవడం చాలా ముఖ్యం. మంచి నిద్ర శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
చర్మం ముడతలు పడటానికి సూర్యరశ్మి ఒక కారణం. బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ వాడండి.
ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లను పూర్తిగా మానుకోండి. ఇవి ఆరోగ్యానికి హానికరం.
సరైన బరువు కూడా మన అందంపై ప్రభావితం చేస్తుంది. అందుకే మన ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండేలా చూసుకోవాలి.
చర్మాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజ్ చేయడం, సూర్యరశ్మి నుండి రక్షించడం వంటివి చేయండి.
వేసవిలో మొటిమలు కనిపించకుండా పోవాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసం
Health Tips: వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తింటే.. ఆ సమస్యలు రావంట..!
సమ్మర్‌లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక తినిపించండి
వడదెబ్బ తగలకూడదంటే ఇలా చేయండి