Telugu

Beauty Tips: వేసవిలో మృదువైన చర్మం కోసం.. కొద్ది రోజుల్లోనే తేడా..

Telugu

చర్మాన్ని తేమగా ఉంచడానికి

వేసవిలో చర్మం పొడిబారకుండా తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.

Telugu

తేనె , పెరుగు

వేసవిలో చర్మాన్ని మృదువుగా , తేమగా ఉంచుకోవడానికి తేనె, పెరుగు సహాయపడతాయి.

Telugu

ముఖాన్ని తరచుగా కడగవద్దు

వేసవిలో ముఖాన్ని తరచుగా కడిగితే చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి చర్మం మరింత పొడిబారుతుంది.

Telugu

ఎక్కువ నీరు త్రాగండి

వేసవిలో తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం పొడిబారకుండా, మృదువుగా,  తేమగా ఉంటుంది.

Telugu

సన్‌స్క్రీన్‌ను వాడండి

వేసవి ఎండ వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండ నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ను వాడండి.

ఇవి కూడా హై బీపీ లక్షణాలే

పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా? ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే ..?

Celery Juice: ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఏవో తెలుసా?