మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటోందా? ఇది కూడా అధిక రక్తపోటుకి ఒక సాధారణ లక్షణమే.
మీకు అలసటగా ఉన్నా, బలహీనతగా అనిపించినా అధిక రక్తపోటు కూడా అయ్యుంటుంది.
అధిక రక్తపోటు వల్ల శ్వాస ఆడటంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఛాతి నొప్పి కూడా అధిక రక్తపోటుకి మరో లక్షణం.
అధిక రక్తపోటు వల్ల కంటి సమస్యలు రావచ్చు.
పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా? ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే ..?
Celery Juice: ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఏవో తెలుసా?
పంటి నొప్పితో బాధపడుతున్నారా ? ఈ ఆహార పదార్థాలకు దూరముంటేనే మంచిదట..