రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఫైబర్ కలిగిన మెంతులను ఆహారంలో చేర్చుకోవడం షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
జింజెరోల్స్, షోగోల్స్ అని పిలువబడే సమ్మేళనాలు అల్లంలో ఉంటాయి. ఇది రక్తంలోని షుగర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లిలోని సల్ఫర్ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం కూడా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
పొడవాటి జుట్టు కావాలా? అయితే..రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ ఫాలోకండి
రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుందా ? ఎంత ప్రమాదమో తెలుసా..
రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే మసాలాలు ఇవే
మీ శరీరంలో కొవ్వును కరిగించాలంటే ఈ 4 జ్యూస్‌లు తాగండి