Health

పొడవాటి జుట్టు కావాలా? అయితే..రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ ఫాలోకండి

Image credits: social media

మెరుగైన ఆరోగ్యం

రాత్రి పడుకునే ముందు తల దువ్వడం వల్ల జుట్టు చిక్కులు పడవు. తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది

Image credits: Pinterest

మెరుగైన రక్త ప్రసరణ

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి తల దువ్వడం వల్ల రక్త ప్రసరణ పెరిగి, మంచి నిద్ర పడుతుంది.

Image credits: adobe stock

పరిశ్రుభత

రాత్రి తల దువ్వడం వల్ల రోజంతా పేరుకున్న దుమ్ము, మురికి తొలగిపోతుంది.

Image credits: Getty

మానసిక ఒత్తిడి

తల దువ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా ఉంటుంది.

Image credits: social media

జుట్టు చివర్లు చిట్లడం తగ్గడం

రాత్రి తల దువ్వడం వల్ల జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది. జట్టు ద్రుఢంగా మారుతుంది. 

Image credits: Freepik

చర్మ ఆరోగ్యం

రాత్రి తల దువ్వడం వల్ల చనిపోయిన జుట్టు కణాలు, ఇతర మలినాలు తొలగిపోతాయి.

Image credits: Freepik

రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుందా ? ఎంత ప్రమాదమో తెలుసా..

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే మసాలాలు ఇవే

మీ శరీరంలో కొవ్వును కరిగించాలంటే ఈ 4 జ్యూస్‌లు తాగండి

ఆలస్యంగా నిద్రపోతున్నారా? కిడ్నీలు పాడైపోతాయి