ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య దూరం!
health-life Apr 03 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
హెల్తీ డ్రింక్
ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గించే హెల్తీ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం.
Image credits: Social media
Telugu
త్వరగా ఉపశమనం
నిమ్మరసం, మిరియాలు, ఇంగువ కలిపి తయారుచేసే ఈ డ్రింక్ అనేక జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తాగిన కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుంది.
Image credits: Social media
Telugu
తయారీ విధానం
అర కప్పు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, చిటికెడు ఇంగువ, చిటికెడు మిరియాల పొడి కలపాలి. ఈ పదార్థాలన్నీ నీటిలో బాగా కలిసే వరకు కలపాలి. ఆ తర్వాత తాగాలి.
Image credits: pinterest
Telugu
జీర్ణక్రియకు మేలు
ఇంగువలో ఫెరులిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి, పేగు కండరాలకు విశ్రాంతినిస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.