పిల్లలకు రోజూ ఒక స్పూన్ నెయ్యి ఇస్తే.. చాలా వ్యాధుల నుంచి వాళ్లను దూరంగా ఉంచొచ్చు. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Image credits: Getty
Telugu
జ్ఞాపక శక్తి
నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి పిల్లల మెదడు ఆరోగ్యానికి, సరైన బరువు పెరగడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
ఎముకల ఆరోగ్యానికి..
పిల్లలకు నెయ్యి పెట్టడం వల్ల వారి ఎముకలు ఆరోగ్యంగా, బలంగా మారతాయి.
Image credits: Getty
Telugu
మలబద్ధకం దూరం
రోజూ ఉదయం ఒక స్పూన్ నెయ్యి తినిపిస్తే పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇంట్లో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి వాడటం ఇంకా మంచిది.
Image credits: Getty
Telugu
జీర్ణ సమస్యలకు చెక్
నెయ్యిలో యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.
Image credits: Getty
Telugu
చర్మ ఆరోగ్యం
పిల్లల చర్మానికి నెయ్యి రాస్తే.. అది మృదువుగా, తేమగా ఉంటుంది. పొడి చర్మం లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్న పిల్లలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.