Health

రోజూ తేనె తింటే ఏమౌతుందో తెలుసా?

Image credits: Getty

పచ్చి తేనె

 డైరెక్ట్ తేనెటీగల నుంచి తీసుకున్న తేనెను పచ్చి తేనె ఉంటారు. ఈ తేనెను ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? 

Image credits: Getty

పచ్చి తేనె

నిజానికి కృత్రిమ తీపి పదార్థాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే వీటికి బదులుగా తేనెను వాడుతారు. ఇది మనకు ఎలాంటి హాని చేయదు.

Image credits: Getty

తేనె దుష్ప్రభావాలు

తేనెను మోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

Image credits: Getty

చర్మం దురద, వాపు

తేనె అలెర్జీ ఉన్నవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం వాపు, దురద వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

బరువు పెరుగుతారు

మీకు తెలుసా? తేనెను ఎక్కువగా తిన్నా బరువు పెరుగుతారు. ఎందుకంటే తేనెలో నేచురల్ షుగర్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. 

Image credits: Getty

ఇన్ఫెక్షన్ కలుగుతుంది

చాలా మంది తెలియక చిన్న పిల్లలకు కూడా తేనెను ఇస్తుంటారు. కానీ ఏడాది లోపున్న పిల్లలకు తేనె అస్సలు ఇవ్వకూడదు. ఇది వారికి బోటులిజం ఇన్ఫెక్షన్ ను కలిగిస్తుంది. 

Image credits: Getty

బ్లడ్ షుగర్ పెరుగుతుంది

తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం డయాబెటీస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 

Image credits: Getty

పళ్లు పాడవుతాయి

తేనె ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పళ్లు పాడవుతాయి. ఇది చిగుళ్ల సమస్యలను కలిగిస్తుంది. 

Image credits: Getty

గోర్లను కొరికితే ఏమౌతుందో తెలుసా

రాత్రిపూట బ్లడ్ షుగర్ పెరిగితే ఏమౌతుందో తెలుసా

లివర్ క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు ఇవి: వీటిని తప్పక తెలుసుకోండి

పాలలో పసుపు కలుపుని తాగితే ఏమౌతుందో తెలుసా