Health

లివర్ క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు ఇవి: వీటిని తప్పక తెలుసుకోండి

Image credits: Getty

కడుపు నొప్పి

మీ కడుపులో కుడివైపు నొప్పి లేదా అసౌకర్యంగా ఉందా? అయితే ఓ సారి డాక్టర్ ను కలవండి.

Image credits: Getty

కామెర్లు

చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతుంటే ఓ సారి టెస్ట్ చేయించుకోండి.

Image credits: Getty

బరువు తగ్గడం

అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లివర్ క్యాన్సర్ లక్షణం కావచ్చు.

Image credits: Getty

అలసట, వాంతులు

అధిక అలసట, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం లివర్ క్యాన్సర్ లక్షణాలు.

Image credits: Getty

యూరిన్ రంగు మార్పు

మూత్రం రంగులో మార్పు మరో లక్షణం. ముదురు రంగు మూత్రాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

Image credits: Getty

గమనిక

పైన చెప్పిన లక్షణాలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకండి. వైద్యుడిని సంప్రదించండి. అప్పుడే వ్యాధి నిర్ధారణ అవుతుంది.

Image credits: Getty

పాలలో పసుపు కలుపుని తాగితే ఏమౌతుందో తెలుసా

ఏం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసా

మిరియాలను తింటే ఏమౌతుందో తెలుసా

5 సెకన్లలోనే లంగ్ క్యాన్సర్ టెస్ట్.. మీరే చేసుకోవచ్చు