Health

పాలలో పసుపు కలుపుని తాగితే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

నిద్ర

పసుపు కలిపిన పాలలో అమైనో ఆసిడ్, ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఈ పాలు మీ శరీరాన్ని, మనసును రిలాక్స్ చేస్తాయి. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

పసుపు కలిపిన పాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మిమ్మల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. 

Image credits: Getty

శరీరంలో వాపు

పసుపులోని  కుర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పసుపును పాలలో కలుపుకుని తాగితే శరీర వాపు తగ్గుతుంది. 

Image credits: Getty

జీర్ణక్రియ

ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు గ్లాస్ పాలలో పసుపును కలుపుకుని తాగితే మీ జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి .

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

పసుపు కలిపిన పాలు మన చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఈ పాలను రోజూ తాగితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖంలో గ్లో వస్తుంది. 

Image credits: Getty

కాలేయ ఆరోగ్యం

పసుపు కలిపిన పాలు మన కాలెయానికి కూడా మంచి మేలు చేస్తాయి. ఈ పాలను తాగితే కాలేయంలో ఉన్న విష పదార్థాలు బయటకు పోతాయి.  

Image credits: Getty

శరీర బరువు

బరువు తగ్గడానికి కూడా పసుపు కలిపిన పాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ పాలు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇది శరీర బరువును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty

శ్వాసకోశ సమస్యలు

పసుపు పలిపిన పాలు తాగితే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు చాలా తొందరగా తగ్గిపోతాయి. 

Image credits: Getty

ఏం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసా

మిరియాలను తింటే ఏమౌతుందో తెలుసా

5 సెకన్లలోనే లంగ్ క్యాన్సర్ టెస్ట్.. మీరే చేసుకోవచ్చు

బీట్ రూట్ ను తింటే ఏమౌతుందో తెలుసా