Health

రాత్రిపూట బ్లడ్ షుగర్ పెరిగితే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

డయాబెటిస్

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడాన్నే డయాబెటీస్ ఉంటారు. అయితే బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు ఎలా గుర్తించాలో తెలుసా?

Image credits: Getty

లక్షణాలు

చాలా మందికి రాత్రిపూటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

తరచుగా మూత్రవిసర్జన

రాత్రిపూట బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల వీరు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. 

Image credits: Getty

దాహం

రాత్రిపూట దాహం ఎక్కువ కావడాన్ని పాలిడిప్సియా అంటారు. ఇది మీ బ్లడ్ షుగర్ పెరగడాన్ని సూచిస్తుంది. 

Image credits: Getty

అలసట

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. వీళ్లు విశ్రాంతి తీసుకున్నా అలసటగానే ఫీలవుతారు. 

Image credits: Getty

కంటిచూపు మందగించడం

రక్తంలో షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువగా పెరిగితే కంటి చూపు కూడా తగ్గుతుంది. గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల కంటిలోని లెన్స్‌లు ఉబ్బుతాయి. 

Image credits: Getty

బరువు తగ్గడం

ఎలాంటి కారణం లేకుండా, ఏ ప్రయత్నం చేయకుండా బరువు తగ్గడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Image credits: Getty

గాయాలు నెమ్మదిగా మానడం

ఎప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి గాయాలు తొందరగా మానవు. చాలా రోజుల తర్వాతే గాయాలు మానుతాయి. 

Image credits: Getty
Find Next One