Telugu

చాయ్ ఎక్కువ తాగితే ఈ సమస్యలు రావడం పక్కా

Telugu

తలనొప్పి

చాయ్ లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చాయ్ ని ఎక్కువగా తాగితే గనుక గుండెదడ, విపరీతమైన తలనొప్పి, నిద్రలేమి, అలసట వంట సమస్యలు వస్తాయి. 

Image credits: Freepik
Telugu

రక్తహీనత

టీని ఎక్కువగా తాగితే రక్తహీనత సమస్య కూడా వస్తుంది. దీనిలో ఉండే టానిన్ మీరు తిన్న దాంట్లో ఇనుమును గ్రహించకుండా చేస్తుంది. దీనివల్ల మీరు రక్తహీనత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Image credits: Asianet News
Telugu

దంతాలపై మరకలు

చాయ్ లో ఉండే టానిన్లు దంతాల ఎనామిల్ ను దెబ్బతీయడమే కాకుండా పళ్లపై మరకలు ఏర్పడేలా చేస్తాయి. 

Image credits: Getty
Telugu

రక్తపోటు

చాయ్ ని ఎక్కువగా తాగితే బీపీ పెరిగే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీకు ఇప్పటికీ బీపీ సమస్య ఉంటే మాత్రం చాయ్ ని తాగకపోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలు

చాయ్ జీర్ణ సమస్యలకు కూడా కారణమవుతుంది. మీరు రోజుకు మూడు నాలుగు కప్పుల చాయ్ తాగితే గుండెల్లో మంట, అజీర్ణం వంటి  జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty
Telugu

గర్భిణీలు

గర్భంతోె ఉన్నవారు చాయ్ ని ఎక్కువగా తాగకూడదు. ఒకవేళ తాగితే గర్భస్రావం లేదా తక్కువ బరువుతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. 

Image credits: adobe stock
Telugu

గమనిక

చాయ్ ని లిమిట్ లో తాగితే మంచిదే. అయితే మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే గనుక డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే చాయ్ ని తాగాలి. 

Image credits: freepik

జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ఇలా చేస్తే 40 ఏండ్లు వచ్చినా మోకాళ్ల నొప్పులు మాత్రం రావు

ఇంట్లో చేసిన ఈ డ్రింక్ తాగితే బాగా జీర్ణమవుతుంది.. ఉబ్బరం తగ్గుతుంది

లెమన్ జ్యూస్ ను ఎప్పుడు తాగాలి?