Telugu

Green Tea: రోజూ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగడం వల్ల మెదడుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

బరువు తగ్గడానికని చాలా మంది గ్రీన్ టీని తాగుతుంటార. కానీ గ్రీన్ టీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీలో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి.

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీలో క్యాటెచిన్లు, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Image credits: Social Media
Telugu

గ్రీన్ టీ

మెదడు నాడీ వ్యవస్థలో వాపు వస్తే డిమెన్షియా వస్తుంది. అయితే మనం గ్రీన్ టీ తాగితే డిమెన్షియా ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Freepik

దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినకూడదు?

సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు

Soaked Almonds: రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?

Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!